Logo
Download our app
MNR గుప్తకు కాకతీయ పురస్కారం
NEWS   Mar 15,2025 05:57 pm
హైదరాబాద్: ఇండస్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మకంగా అందించే కాకతీయ పురస్కారం ఈ సంవత్సరం రిట్జీ గ్రూప్ గ్లోబ‌ల్ సీఈఓ స్టార్ ఐకాన్ MNR గుప్తకు లభించింది. యువత, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఇండస్ ఫౌండేషన్ ఛైర్మన్ రాకేశ్ రెడ్డి అనుగుల కాకతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు MNR గుప్తకు శుభాకాంక్షలు తెలిపారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source