Logo
Download our app
ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా దాసోజు నామినేష‌న్
NEWS   Mar 10,2025 05:06 pm
బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున దాసోజు శ్ర‌వ‌ణ్ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానానికి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. నామినేషన్ అనంత‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర శాసన మండ‌లిలో ప్రజల గొంతుకగా ఉండే గొప్ప బాధ్యతను తనకు అప్పగించినందుకు పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియ‌ర్ నాయ‌కుడు హ‌రీశ్ రావు స‌మ‌క్షంలో దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేశారు. సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు కూడా తనతో పాటు వచ్చారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source