Download our app
✖
Download our app
త్వరలో మరిన్ని పరీక్షల ఫలితాలు
NEWS Mar 10,2025 05:42 pm
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. సోమవారం కీలకమైన గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు త్వరలోనే మరికొన్ని పరీక్షల ఫలితాలను డిక్లేర్ చేస్తామని తెలిపారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. మంగళవారం గ్రూప్-2 పరీక్షల ఫలితాలతో పాటు ఈనెల 14న గ్రూప్ -3, 17న హాస్టల్ వెల్ఫేర్ , 19న ఎక్స్టెన్సన్ ఆఫీసర్ల రిజల్ట్స్ విడుదల చేస్తామన్నారు. ఈనెల 20న అన్ని పోటీ పరీక్షల ఫలితాలు రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
Top News
BIG NEWS Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళనలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source