ఎస్ఎంఏ వ్యాధితో బాధ పడుతున్న చిన్నారుల చికిత్సకు రూ.32 కోట్ల ఖర్చు అవుతుందని దాతల కోసం ఎదురు చూస్తున్నారు చిన్నారులు తల్లిదండ్రులు. వార్తసేకరణ కు వెళ్లిన రిపోర్టర్ లు HMTV రిపోర్టర్ ప్రతాప్, 99 టీవీ రిపోర్టర్ శ్రీనివాస్ మానవత్వంతో రూ. 10,000 ఆర్ధిక సహాయం అందించారు, చిన్నారుల వైద్య ఖర్చులకు దాతలు ముందుకు రావాలని తల్లి వేడుకుంది. బాధితుల ఫోన్ పే నంబర్ 8897494155 సహాయం అందించాలని కోరారు.