Logo
Download our app
లిఫ్ట్ రోప్ తెగి పోలీస్ అధికారి మృతి
NEWS   Mar 11,2025 10:48 am
రాజ‌న్న సిరిసిల్ల‌లో విషాదం చోటు చేసుకుంది. జిల్లా లోని టీజీఎస్పీ 17వ బెటాలియన్ అదనపు కమాండెంట్ గంగారాం (55) లిఫ్ట్ ప్రమాదంలో ఇరుక్కుని మృతి చెందారు. సిరిసిల్లలోని ఓ భవనంలో లిఫ్ట్ తాడు తెగిపోయి కింద పడడంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గతంలో టీజీ సెక్రటేరియట్‌కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు గంగారం. ఆయ‌న మృతి ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు డీజీపీ. కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source