Logo
Download our app
కేటీఆర్ నిర్వాకం బీఆర్ఎస్ ప‌త‌నం
NEWS   Mar 11,2025 10:53 am
టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు బుద్దా వెంక‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. నీ వెకిలి చేష్ట‌ల కార‌ణంగానే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారానికి దూర‌మైంద‌ని అన్నారు. త‌మ నాయ‌కుడు , సీఎం చంద్ర‌బాబుపై వెకిలిగా మాట్లాడ‌టం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబును అరెస్ట్ చేస్తే 100 దేశాల్లో నిర‌స‌న‌లు చేప‌ట్టార‌ని, ఆ విష‌యం గుర్తు పెట్టుకుంటే మంచిద‌న్నారు. మీకు తెలంగాణ‌లో దిక్కు లేద‌ని, ఇక ఏపీ గురించి ఎందుకు వాగుతున్నారంటూ ఫైర్ అయ్యారు బుద్దా వెంక‌న్న‌.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source