Logo
Download our app
టీజీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు విడుదల
NEWS   Mar 11,2025 06:47 pm
తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్ -2 ఫ‌లితాలు విడుద‌ల చేసింది. జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ లిస్టును రిలీజ్ చేశారు చైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం. ఫైన‌ల్ కీ విడుద‌లైంది. గ్రూప్-2 పరీక్షలకు 5,51,855 అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 2,49,964 మంది అభ్యర్థులు హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉండ‌గా 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 15, 16 తేదీల్లో ప‌రీక్ష‌లు చేప‌ట్టారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source