Logo
Download our app
ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ కు ఘ‌న స‌న్మానం
NEWS   Mar 13,2025 04:38 pm
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనుల కోసం బెల్లంపల్లి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ఈ సంద‌ర్బంగా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగాకలిసి శాలువాతో స‌న్మానించారు. బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు , కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు చిప్ప మ‌నోహ‌ర్, నాయ‌కులు , మాజీ కో ఆప్ష‌న్ స‌భ్యులు ఎండీ నిజాం, ద‌ళిత సంఘాల ఐక్య వేదిక ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు కుంభాల రాజేష్ , త‌దిత‌రులు ఉన్నారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source