Download our app
✖
Download our app
గవర్నర్ అంటే గౌరవం లేదు
NEWS Mar 12,2025 02:15 pm
బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అసెంబ్లీలో హుందాగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి పదే పదే అడ్డు తగలడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. గవర్నర్ అంటే గౌరవం లేదని, స్పీకర్ అంటే లెక్కే లేదన్నారు. తమ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డికి వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగాన్ని ప్రజలకు చేరకుండా కుట్రలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రైతులపై కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నాడని పైర్ అయ్యారు.
Top News
BIG NEWS Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళనలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source