Download our app
✖
Download our app
19న అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్
NEWS Mar 12,2025 02:29 pm
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19న అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈనెల 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. 14న హోళీ పండుగ సందర్బంగా సెలవు ఉంటుందని తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుందన్నారు. 17న ఎస్సీ వర్గీకరణ చట్ట బద్దతపై చర్చ, 18న బీసీ కులగణన, రిజర్వేషన్లపై చర్చ, 21న బడ్జెట్ పై పూర్తి స్థాయి చర్చ జరుగుతుందని వెల్లడించారు స్పీకర్.
Top News
BIG NEWS Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళనలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source