Logo
Download our app
జ‌త్వాని కేసులో ఐపీఎస్ ల స‌స్పెన్స‌న్ పొడిగింపు
NEWS   Mar 12,2025 05:09 pm
రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన న‌టి జ‌త్వాని కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ ల సస్పెన్షన్ పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది ఏపీ స‌ర్కార్. ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ కాంతి రానా టాటా, విశాల్ గున్ని, పీఎస్ఆర్ ఆంజనేయుల సస్పెన్షన్ పొడిగిస్తున్న‌ట్లు పేర్కొంది.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source