Logo
Download our app
కోటరీ వల్లే జగన్కు దురమయ్యా
NEWS   Mar 12,2025 05:21 pm
మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కోట‌రీ వ‌ల్ల‌నే తాను జ‌గ‌న్ నుంచి దూర‌మ‌య్యాన‌ని అన్నారు. మీ మనసులో నాకు స్థానం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నానని చెప్పానని స్ప‌ష్టం చేశారు. మీ చుట్టూ ఉన్న వాళ్ల మాటలు వినొద్దని జగన్కు చెప్పాన‌ని తెలిపారు. నా మనసు విరిగి పోయింది కాబట్టే పార్టీ నుంచి బయటకు వచ్చాన‌ని అన్నారు. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదని, తాను తిరిగి వైసీపీలో చేరే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. జగన్ నన్ను పార్టీలో ఉండమన్నారు. కానీ మ‌న‌సు ఒప్ప‌డం లేద‌న్నారు. జ‌గ‌న్ కు ఈ కేసుతో ప్ర‌మేయం లేద‌న్నారు. తాను ప్ర‌లోభాల‌కు లొంగి పోయాన‌ని మా నేత అన‌డం బాధ క‌లిగించింద‌న్నారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source