Logo
Download our app
ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు
NEWS   Mar 13,2025 02:01 pm
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్‌ ఛైర్మన్‌గా , ఉపాధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు.. సభ్యులుగా సీఎస్, ఆర్థిక, పరిశ్రమలు, ఐటీ, మునిసిపల్, పట్టణాభివృద్ధి, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటుహెచ్ఎండీఏ కమిషనర్, టీజీఐఐసీ ఎండీ, రంగారెడ్డి కలెక్టర్, డీటీసీపీ డైరెక్టర్ సభ్యులుగా నియమించిన‌ట్లు పేర్కొంది. FDCA పరిధిలోకి రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాల్లోని 56 గ్రామాలు వ‌స్తాయ‌ని తెలిపింది. ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మ‌ధ్య 30 వేల ఎక‌రాల్లో అభివృద్ది చేయాల‌ని సంక‌ల్పించింది. తెలంగాణ‌ను మూడు సెక్టార్లుగా విభేజించేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిపింది.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source