Logo
Download our app
10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఏర్పాట్ల ప‌రిశీల‌న
NEWS   Mar 13,2025 04:26 pm
నాగల్గిద్ద మండల కేంద్రంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలోని తరగతి గధులను, పరీక్షా కేంద్రానికి కావాల్సిన‌ మౌళిక వసతులను ఎంఈవో మన్మధ కిషోర్ ఇవాళ ప‌రిశీలించారు. పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులు ఎవరు కూడా అధైర్య పడ వ‌ద్ద‌న్నారు. పట్టుదలతో మంచిగా చదువుకొని పరీక్షకు హాజరు కావాల‌ని సూచించారు. పరీక్ష రాసే సమయంలో విద్యార్థులకు ఏ లోటుపాట్ల లేకుండా చూసుకుంటామని స్ప‌ష్టం చేశారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source