Logo
Download our app
స్కూల్ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
NEWS   Mar 13,2025 03:46 pm
రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో జరిగింది. . గ్రామానికి చెందిన ఎర్రయ్య (70) ఉదయం టీ తాగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రివర్స్లో వెళ్తూ ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన ఎర్రయ్యను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో మృతి చెందారన్నారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source