Logo
Download our app
ఎమ్మెల్సీగా దాసోజు శ్ర‌వ‌ణ్ ఏక‌గ్రీవం
NEWS   Mar 13,2025 07:55 pm
ఎమ్మెల్యే కోటా కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఎన్నిక ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని గురువారం శాస‌న మండ‌లి కార్య‌ద‌ర్శి ఆయ‌న‌కు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం. రమేష్ కుమార్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు. నూత‌న ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసోజును ప్ర‌త్యేకంగా అభినందించారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు, శ్రీ‌నివాస్ గౌడ్, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source