Logo
Download our app
ఉచిత సిలిండర్ పై కీల‌క ప్ర‌క‌ట‌న
NEWS   Mar 14,2025 10:18 am
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దీపం -2 ప‌థ‌కం కింద ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ ఇప్ప‌టికీ తీసుకోని వారికి పౌర స‌ర స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ సౌర‌భ్ గౌర్ కీల‌క సూచ‌న‌లు చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి సిలిండర్ ను వెంట‌నే బుక్ చేసుకోవాలని, లేదంటే మూడు సిలిండర్లలో మొదటి సిలిండ‌ర్ ఛాన్స్ కోల్పోతారని తెలిపారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్ ప్రారంభం అవుతుంద‌న్నారు.. ఈ పథకం కింద ఇప్పటి వరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source