Logo
Download our app
పాలిటిక్స్ కు ముందు పాల వ్యాపారం చేశా
NEWS   Mar 14,2025 12:48 pm
మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను పాలిటిక్స్ లోకి రాక ముందు పాల వ్యాపారం చేశాన‌ని చెప్పారు. ఏ ప‌ని చేసినా దానిపై మ‌న‌సు పెట్టి చేస్తే స‌క్సెస్ వ‌స్తుంద‌న్నారు. తాను రాజ‌కీయాల‌లోకి రావాల‌ని అనుకోలేద‌న్నారు. కానీ అనుకోకుండా పాలిటిక్స్ లోకి వ‌చ్చాన‌ని చెప్పారు. ఎందుకంటే ఏ రంగంలోనూ ప్ర‌జ‌ల‌కు సేవ చేసే భాగ్యం క‌ల‌గ‌ద‌న్నారు. కేవ‌లం రాజ‌కీయాల ద్వారానే సాధ్య‌వుతుంద‌ని అన్నారు నారా లోకేష్. గో సేవ చేస్తే ఆ దేవుడికి సేవ చేసిన‌ట్లు అవుతుంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు గోవుల‌ను కాపాడు కోవాల‌ని, ఆ బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు మంత్రి.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source