Logo
Download our app
హొలీ సంబురాల్లో జ‌గ్గారెడ్డి జోష్
NEWS   Mar 14,2025 02:26 pm
టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి హోలో సంబురాల్లో పాల్గొన్నారు. డ్యాన్స్ చేస్తూ హ‌ల్ చ‌ల్ చేశారు. సంగారెడ్డిలో త‌న చిన్న‌నాటి మిత్రుల‌తో క‌లిసి రంగుల పండుగ‌లో పార్టిసిపేట్ చేశారు. ఈ సంద‌ర్బంగా రంగులు చ‌ల్లారు. కాముని ద‌హ‌నం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. డ‌ప్పు కొట్టి డాన్స్ తో హోరెత్తించారు. అంతే కాదు డీజే టిల్లు పాట‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసి విస్తు పోయేలా చేశారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source