Logo
Download our app
గ్రూప్ 3 ఫ‌లితాలు వెల్ల‌డి
NEWS   Mar 15,2025 11:49 am
ఓ వైపు రిజ‌ర్వేష‌న్ల లొల్లి కొన‌సాగుతుండ‌గానే మ‌రో వైపు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప‌ట్టించు కోవ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన అన్ని ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫలితాల‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తోంది. తాజాగా గ్రూప్ 3 ప‌రీక్షల రిజ‌ల్ట్స్ ను ప్ర‌క‌టించింది. గ్రూప్ 2 త‌ర‌హాలోనే గ్రూప్ 3 లో కూడా పురుషులే టాప్ లో నిల‌వ‌డం విశేషం. టాప్ 10 ర్యాంకులు ప్ర‌క‌టిస్తే అందులో 9 మంది పురుషులు ఒక‌రు మ‌హిళ నిలిచారు. టాప్ లో నిలిచిన అభ్య‌ర్థికి 450 మార్కుల‌కు గాను 339 మార్కులు వ‌చ్చాయి. టాప్ 50లో న‌లుగురు నిల‌వ‌గా టాప్ -100 జాబితాలో 12 మంది మ‌హిళ‌లు నిలిచారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source