Logo
Download our app
ఫైనాన్స్ వేధింపులకు వ్యాపారి మృతి
NEWS   Mar 15,2025 03:29 pm
కామారెడ్డి: రామారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన వ్యాపారి విఠల్ ను ఓ ఫైనాన్స్ వారు తీసుకున్న రుణం కట్టమనడంతో ఒత్తిడికి గురై, శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. శనివారం కుటుంబీకులు మాట్లాడుతూ.. 4 రోజుల క్రితం విఠల్ ఇంటికి వచ్చిన ఫైనాన్స్ వారు డబ్బులు చెల్లించకపోతే ఇంటిని వేలమేస్తామని హెచ్చరించారన్నారు. తీవ్ర ఒత్తిడికి గురైన విఠల్ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తెలిపారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source