Download our app
✖
Download our app
తిరుమలకు పోటెత్తిన భక్తజనం
NEWS Mar 16,2025 09:13 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిటకిటలాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 82 వేల 580 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 905 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. దర్శనం కోసం భక్తులు ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.
Top News
BIG NEWS Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళనలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source