Logo
Download our app
ల‌ష్క‌రే తోయిబా టెర్ర‌రిస్ట్ అబూ ఖ‌త‌ల్ ఖ‌తం
NEWS   Mar 16,2025 10:23 am
క‌రుడుగ‌ట్టిన ఉగ్ర‌వాద సంస్థ ల‌ష్క‌రే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్ట్ అబూ ఖ‌త‌ల్ సింఘీ హ‌త‌మ‌య్యాడు. హ‌ఫీజ్ స‌యీద్ కు అత్యంత స‌న్నిహితుడిగా పేరు పొందాడు. పాకిస్తాన్ లో శ‌నివారం రాత్రి 8 గంట‌ల‌కు ఖ‌త‌ల్ ను ఉరి తీశారు. భార‌త దేశంలో దాడుల‌కు పాల్ప‌డ్డాడు. ఎన్ఐఏ త‌న‌ను మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాదిగా ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. జ‌మ్మూ కాశ్మీర్ లోని రియాసిలోని శివ-ఖోడి ఆలయం నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సుపై దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో కీల‌క పాత్రధారి త‌ను.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source