Logo
Download our app
ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సెక్రెటరీ మహమ్మద్
NEWS   Mar 16,2025 07:27 pm
కామారెడ్డి నియోజకవర్గం ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనేషన్ సెక్రటరీ గా 2వసారి మహమ్మద్ ని నియమించారు. ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కుమ్మరి తిరుపతి రెడ్డికి మహమ్మద్ కృతజ్ఞతలు తెలిపారు. తనమీద నమ్మకంతో అందించిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source