Download our app
✖
Download our app
శాసన సభలో కీలక బిల్లులు
NEWS Mar 17,2025 07:50 am
తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో కీలక బిల్లులు ప్రవేశ పెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి, బీసీ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ బిల్లులు ఆమోదం పొందేందుకు సభ్యులు సహకరించాలని కోరారు స్పీకర్.
Top News
BIG NEWS Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళనలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source