Logo
Download our app
నిరుపేద అమ్మాయిని ఆదుకోండి
NEWS   Mar 18,2025 12:41 pm
హోలీ పండుగ నాడు మొగిలిపేట గ్రామానికి చెందిన ప‌దేళ్ల చిన్నారి విజ‌య‌లక్ష్మి గేటు ప‌డి త‌ల‌కు తీవ్రంగా గాయ‌మైంది. ఆమె న‌రం పూర్తిగా దెబ్బ తిన‌డంతో శ‌స్త్ర చికిత్స చేయాల్సి ఉంద‌ని వైద్యులు సూచించారు. ఇందు కోసం రూ. 4 ల‌క్ష‌ల‌కు పైగా ఖ‌ర్చ‌వుతుంద‌ని చెప్ప‌డంతో త‌ల్లిదండ్రులు తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్నారు. హెచ్ ఎం త‌న వంతుగా రూ. 5 వేలు, స్నేహితులు రూ. 13 వేలు అంద‌జేశారు. దాత‌లు, మాన‌వ‌తావాదులు ఎవ‌రైనా ఉంటే ఆదుకోవాల‌ని కోరుతున్నారు పేరెంట్స్.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source