Download our app
✖
Download our app
వాసవి క్లబ్ గ్రేటర్ నూతన కార్యవర్గం సన్మానించిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ
NEWS Mar 18,2025 11:10 am
మెట్‌పల్లి వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షులుగా కొండూరి రాజేష్, కార్యదర్శిగా కోటగిరి రవి కోశాధికారిగా ముక్క నరేష్, ఉపాధ్యక్షులుగా జిల్లా నవీన్ నియమాకం అయ్యారు. నూతన కార్యవర్గాన్ని జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మైలారపు లింబాద్రి, మెట్‌పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు శాలువాతో సత్కరించారు.
Top News
BIG NEWS Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళనలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source