Logo
Download our app
ఘనంగా పైడితల్లమ్మ పండుగ
NEWS   Mar 19,2025 05:33 pm
బంగారు మెట్ట గ్రామంలో అరిపాక అర్జున. కొండమ్మ దంపతుల కుమారులు.జగన్ . రమేష్.లు ఇద్దరు పైడితల్లి అమ్మ వారు పండుగ ఘనంగా నిర్వహించారు . కుటుబం అంతా కలిసి చిన్నప్పన్న పాలెం లో వెలసియున్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం లో మాజీ mptc దొండా శ్రీను. మాజీ సర్పంచ్ తమరాన దాసు. క్లస్టర్ ఇంఛార్జి సాయం శేషు. ఎంపీటీసీ ఎల్లపు జగ్గారావు. మరియు సాయం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source