Logo
Download our app
క్షేమంగా చేరిన సునీతా విలియ‌మ్స్
NEWS   Mar 19,2025 09:45 am
భార‌త దేశానికి చెందిన ప్ర‌ముఖ వ్యోమోగామి సునీతా విలియ‌మ్స్ తో పాటు బుచ్ విల్మోర్ 9 నెల‌ల అనంత‌రం భూమి మీదుకు క్షేమంగా చేరుకున్నారు. ఇటు భార‌త్ తో పాటు అమెరికా ప్ర‌జ‌లు ఎంతో ఉత్కంఠ‌తో వీరి రాక కోసం ఎదురు చూశారు. నాసా వ్యోమగాములు, తోటి అమెరికన్ నిక్ హేగ్ , రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కలిసి బుధ‌వారం అర్ధ‌రాత్రి 3.27 గంట‌ల‌కు సుర‌క్షితంగా ల్యాండ్ అయ్యారు. స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్, ఫ్రీడ‌మ్ , భూమి వాతావ‌ర‌ణం గుండా దూసుకు వెళ్లి 1650 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ను త‌ట్టుకుని త‌ల్లాహ‌స్సీ స‌మీపంలోని గ‌ల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పారా చూట్ ద్వారా దిగారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source