Logo
Download our app
కాంగ్రెస్ స‌ర్కార్ బ‌డ్జెట్ బ‌క్వాస్
NEWS   Mar 19,2025 05:03 pm
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం 2025-26 సంవ‌త్స‌రానికి సంబంధించి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు . ఈ బ‌డ్జెట్ ఢిల్లీకి మూట‌లు పంపించేందుకు ఉప‌యోగ‌ప‌డేలా ఉందంటూ ఆరోప‌ణ‌లు చేశారు. ప‌దేళ్ల ర‌థ చ‌క్రానికి పంక్ష‌ర్ వేశారంటూ ఎద్దేవా చేశారు. రూ. ల‌క్ష‌ల కోట్ల అప్పున‌కు టార్గెట్ పెట్టారంటూ ఫైర్ అయ్యారు. రూ. 6 వేల కోట్లు పార్టీ కార్య‌క‌ర్త‌లకు పంచి పెడ‌తారా అని ప్ర‌శ్నించారు. యువ వికాసం కాదు కాంగ్రెస్ వికాస‌మ‌న్నారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source