Logo
Download our app
మాదిగ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు
NEWS   Mar 19,2025 10:23 pm
మల్లాపూర్: అసెంబ్లీలో ఎస్సీ కులాల వర్గీకరణ బిల్లు ఆమోదం పొంద‌డంతో మాదిగ కుల సంఘాల నాయ‌కులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సంద‌ర్బంగా సీనియ‌ర్ ద‌ళిత నాయకుడు మాట్ల బుచ్చయ్యను సన్మానించారు. కుల పెద్దలు నల్ల లక్పతి, పెద్దిరెడ్డి మహేష్, మకిలి కార్తీక్, మాట్ల శేఖర్, ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. నల్ల రాజేశ్వర్, ప్రేమ్, Amc డైరెక్టర్ నూతిపెళ్లి రాజం, బండారి రమేష్, ఎర్ర భూమయ్య, మాట్ల సోమయ్య, ఆకుతోట నర్సయ్య, నల్ల శ్రీను, ఎర్ర రవిదాస్, మాట్ల అంజి, ఆకుతోట రంజిత్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source