Logo
Download our app
విద్యారంగాన్ని విస్మరించిన బడ్జెట్
NEWS   Mar 19,2025 04:57 pm
విద్యారంగాన్ని విస్మరించిన రాష్ట్ర బడ్జెట్ అని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ విమ‌ర్శించారు. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7% నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. యూనివర్సిటీలకు కేవలం 500 కోట్లు కేటాయించడం బాధాకరమ‌ని, బడ్జెట్ ను వెనక్కి తీసుకొని విద్యారంగానికి 15% నిధులు, అలాగే శాతవాహన యూనివర్సిటీకి 100కోట్లు కేటాయించాలని, బోధన బోధనేతర సిబ్బందిని వెంటనే నియమించాల‌ని, హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంద‌న్నారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source