Logo
Download our app
ఆకర్షణీయమైన ఆటల గది ప్రారంభం
NEWS   Mar 20,2025 01:26 pm
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట మండల ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఆటల గదిని హెచ్ఎం చందూరి రాజిరెడ్డి గురువారం ప్రారంభించారు. బహుళ ప్రయోజనాలతో ఆకర్షిస్తున్న ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే దిశగా విద్యార్థిని, విద్యార్థులను ఆకర్షించేందుకు గాను దీనిని ఏర్పాటు చేశామ‌న్నారు. పాఠశాల అభివృద్ధికి మంజూరైన నిధుల నుంచి రూ. 10 వేలు పెట్టి వెచ్చించిన‌ట్లు తెలిపారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source