Logo
Download our app
న‌క్స‌ల్ ర‌హిత దేశంగా భార‌త్
NEWS   Mar 20,2025 03:35 pm
ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది నక్సలైట్లు మరణించడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ భార‌త సైనికులు న‌క్స‌ల్ ముక్తి భార‌త్ అభియాన్ లో భాగంగా పెద్ద విజ‌యాన్ని సాధించార‌ని అన్నారు.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ , కాంకేర్‌లలో భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో న‌క్స‌ల్స్ ఖతం కావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. న‌క్స‌ల్స్ పై క‌ఠిన వైఖ‌రి కొన‌సాగుతుంద‌న్నారు. లొంగిపోని నక్సలైట్లపై జీరో-టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోంద‌న్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source