Logo
Download our app
బెట్టింగ్ యాప్ కేసుపై దేవ‌ర‌కొండ‌ టీమ్ స్పంద‌న‌
NEWS   Mar 20,2025 04:09 pm
టాలీవుడ్ లో తాజాగా బెట్టింగ్ యాప్స్ కేసు క‌ల‌క‌లం రేపుతోంది. ఇందులో ప‌లువురు న‌టీన‌టులు చిక్కుకున్నారు. ఈ సంద‌ర్బంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై కేసు న‌మోదు చేసిన ఘ‌ట‌న‌పై త‌న టీం స్పందించింది. చ‌ట్ట ప్ర‌కారం నిర్వ‌హిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ మాత్ర‌మే న‌టుడు ప్ర‌క‌ట‌న‌లు చేశాడ‌ని తెలిపింది. త‌ను ఏ యాడ్ చేసినా , ఏ కంపెనీకి ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్నా ఆ కంపెనీ, సంస్థ‌ల‌ను ప‌రిశీలిస్తామ‌ని, లీగ‌ల్ గా అన్నీ క‌రెక్టుగా ఉంటేనే ఒప్పుకుంటాడ‌ని స్ప‌ష్టం చేసింది. ప‌ర్మిష‌న్ ఉన్న ఏ23 అనే సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడ‌ని, ఈ ఒప్పందం గ‌త ఏడాదితో ముగిసింద‌ని తెలిపింది.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source