Logo
Download our app
10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం
NEWS   Mar 21,2025 09:08 am
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర‌వారం నుంచి 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం అయ్యాయి. విద్యా శాఖ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ ప‌రీక్ష‌లు మార్చి 21 నుంచి వ‌చ్చే నెల ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయి. ప‌రీక్ష‌లు ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్రారంభ‌మై మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు జ‌రుగుతాయి. 21న ఫ‌స్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్ , 26న మ్యాథ్స్ , 28న ఫిజిక‌ల్ సైన్స్ , 29న బ‌యోలాజిక‌ల్ సైన్స్ , ఏప్రిల్ 2న సోష‌ల్ స్ట‌డీస్ , ఏప్రిల్ 3న ఒకేష‌న‌ల్ కోర్సు పేప‌ర్ -1 లాంగ్వేజ్, 4న ఒకేష‌న‌ల్ కోర్సు , పేప‌ర్ -2 లాంగ్వేజ్ ప‌రీక్ష జ‌రుగుతుంది. విద్యార్థులు నిర్దేశించిన స‌మ‌యాని కంటే ముందే చేరుకోవాలి. సీసీటీవీ కెమెరాల‌తో పాటు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source