Logo
Download our app
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు మండ‌లి ఆమోదం
NEWS   Mar 21,2025 10:57 am
శాసనమండలిలో ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు హోం మంత్రి అనిత వంగ‌ల‌పూడి. దీనిని ఏక‌గ్రీవంగా ఆమోదించింది మండ‌లి. ప్రతిపాదనకు ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాటలను ప్ర‌స్తావించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని బోధించే మతం నాకిష్టం. న్యాయమెల్లప్పుడూ సమానత్వం, పరిహారం, నిష్పత్తి అని రేకెత్తించింది.సంక్షిప్తంగా న్యాయం అనేది స్వేచ్ఛ, సమానాత్వం, సౌభ్రాతృత్వానికి మారు పేరు అంటూ పేర్కొన్నారు. 1996లో న్యాయమూర్తి రామచంద్ర రాజు కమిషన్ నేతృత్వంలో ఎస్సీ ఉప కులాలను నాలుగు వర్గాలుగా విభజించార‌ని తెలిపారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source