Logo
Download our app
బీసీ ఫైనాన్స్ క‌మిష‌న్ చైర్మ‌న్ కు స‌న్మానం
NEWS   Mar 21,2025 08:00 pm
బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ. బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నర్సింహ్మ కురుమ, దొడ్డి చంద్రం కురుమ, మందుల సైదులు కురుమ , శ్రీ కాంత్. చంద్రశేఖర్ లు రాష్ట్ర బీసీ ఫైనాన్స్ క‌మిష‌న్ చైర్మ‌న్ నూతి శ్రీ‌కాంత్ గౌడ్ ను క‌లిశారు. ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ బీసీ వెల్ఫేర్ అసోసియేష‌న్ కార్యాల‌యంలో ఘ‌నంగా స‌న్మానించారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source