Download our app
✖
Download our app
జస్టిస్ వర్మపై భగ్గుమన్న బార్ అసోసిసయేషన్
NEWS Mar 21,2025 04:20 pm
ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడంపై భగ్గుమంది అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్. హైకోర్టు చెత్త బుట్ట కాదని ఘాటుగా స్పందించింది. నూతన జడ్జీల నియామకాలతో పాటు అనేక సమస్యలు ఉన్నాయని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మను ఇక్కడికి బదిలీ చేయడం సరికాదని పేర్కొంది. ఇలాంటి చర్యల వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పోతుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో జస్టిస్ వర్మ ఇంట్లో రూ. 50 కోట్లకు పైగా నోట్ల కట్టలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని ఎంపీ జై రాం రమేష్ రాజ్యసభలో పేర్కొన్నారు.
Top News
BIG NEWS Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళనలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source