Download our app
✖
Download our app
సీఎంను కలిసిన ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్
NEWS Mar 22,2025 07:56 am
ఏపీ సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ జి. నాగేశ్వర్ రెడ్డి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు చంద్రబాబు. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెడ్ టెక్ పాత్రపై నాగేశ్వర్ రెడ్డితో చర్చించామన్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవలే మోదీ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం అందజేసింది నాగేశ్వర్ రెడ్డికి.
Top News
BIG NEWS Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళనలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source