Logo
Download our app
హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత
NEWS   Mar 22,2025 08:23 am
నేరాల నియంత్ర‌ణ‌లో టెక్నాల‌జీ కీల‌క‌మైన పాత్ర పోషిస్తుంద‌ని అన్నారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడే విష‌యంలో రాజీ ప‌డ‌వ‌ద్ద‌ని పోలీసుల‌కు సూచించారు. చిన్నారులు, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని చెప్పారు. ప్రతి 3 నెలలకోసారి శాంతి భద్రతలపై ఉన్నత స్థాయి సమీక్ష చేప‌డ‌తామ‌న్నారు. పటిష్ట భద్రతతో శాసనసభ సమావేశాల నిర్వహణ అభినందనీయమ‌న్నారు. నేరం జ‌ర‌గ‌గానే నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం ప‌ట్ల డీజీపీని, పోలీసుల‌ను ప్ర‌శంసించారు మంత్రి.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source