Logo
Download our app
ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ను ఢీకొన్న స్కూల్ బ‌స్సు
NEWS   Mar 22,2025 09:02 am
కోరుట్ల పట్టణంలోని కృష్ణ టెంపుల్ వద్ద అదుపుతప్పి ప్రైవేట్ స్కూల్ బస్సు ట్రాన్స్ఫార్మర్ ను ఢీ కొనడంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులను తీసుకురావడానికి వెళ్తున్న సమయంలో.ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు బస్సులో లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మారుతీకి స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source