Logo
Download our app
ఎంపీ నిధుల‌తో తండ్రియాల్ లో బోర్
NEWS   Mar 28,2025 07:26 pm
కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ ఎంపీ నిధుల నుండి క‌థ‌లాపూర్ మండ‌లం తాండ్రియాల గ్రామానికి కేటాయించిన బోరు బావి హ‌నుమాన్ గుడి వ‌ద్ద శుక్ర‌వారం కొబ్బ‌రికాయ కొట్టి ప‌నులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మల్యాల మారుతి, హనుమాన్ గుడి ఛైర్మెన్ అందే రమేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు, పిడుగు ఆనంద్ రెడ్డి, నరెడ్ల రవి, జ లందర్,అంజయ్య, ప్రవీణ్, సునీల్, శ్రీను, సురేష్, సాయి, గంగామల్లయ్య, చిన్నా రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source