Logo
Download our app
ఈద్గా ప‌నులు ప‌రిశీలించిన క‌మిష‌న‌ర్
NEWS   Mar 28,2025 07:21 pm
మున్సిపల్ కమిషనర్ మోహన్ వెంకట్రావుపేట్ ఈద్గా మైదానంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు . సోమవారం ( ఈద్-ఉల్-ఫితర్ ) రంజాన్ పండుగ సందర్భంగా ముందస్తుగా ఈద్గా మైదానంలో పారిశుధ్య పనులు చేపట్టడం జరుగుతుందని, వచ్చే భక్తులను ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు . ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ , ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్, అశోక్, నరసయ్య ,పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source