Logo
Download our app
ఖ‌ర్గేను క‌లిసిన ఎమ్మల్యే మాధ‌వ‌రెడ్డి
NEWS   Mar 28,2025 05:49 pm
రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు తన‌కు చోటు క‌ల్పించాల‌ని కోరారు ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డి. శుక్ర‌వారం ఆయ‌న ఢిల్లీ ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేతో పాటు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ ను క‌లిశారు. ఈ సంద‌ర్బంగా విన‌తి ప‌త్రం ఇచ్చారు. త‌న‌కు అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని, అందుకే కేబినెట్ లో చోటు క‌ల్పించాల‌ని విన్న‌వించారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేసే భాగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని కోరారు దొంతి మాధ‌వ‌రెడ్డి.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source