Logo
Download our app
మాయమాటలు చెప్పి ₹ 1,50,000 స్వాహా
NEWS   Mar 28,2025 10:23 pm
కోరుట్ల: బ్యాంకు ముందు దోపిడి జ‌రిగింది. కోరుట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ నుంచి ₹1,50,000 డ్రా చేసుకున్న ఓ వ్య‌క్తి త‌న బైక్ క‌వ‌ర్‌లో పెట్టుకున్నాడు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు మాయ మాటలు చెప్పి అత‌ని బైక్ నుంచి ఆ డ‌బ్బుల క‌ట్టులు తీసుకుని బైక్‌పై ప‌రార‌య్యారు. పోలీసులు సీసీటీవీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source