Logo
Download our app
కోలాటం గురువు త్రిమూర్తికి సన్మానం
NEWS   Mar 28,2025 10:25 pm
బుచ్చియ్యపేట మండలం కేపీ అగ్రహారం గ్రామంలో శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగ సందర్భంగా కోలాటం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో వడ్డాది శ్రీ పద్మలంగేశ్వర కోలాటం గ్రూపు పాల్గొని 5వ స్థానం సాధించింది. ఈ ప్రతిభ కనబరిచిన కోలాటం గ్రూప్ కి, కోలాటం గురువు నేతల త్రిమూర్తికి కె.పి అగ్రహారం శ్రీ నూకాంబిక అమ్మవారి కమిటీ సభ్యులందరూ జ్ఞాపిక నగదు, శాలువాతో సన్మానించారు.

Top News

LATEST NEWS   Oct 13,2026 09:42 pm
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...

LATEST NEWS   Oct 13,2026 08:40 pm
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జ‌రిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...

LATEST NEWS   Oct 13,2026 08:33 pm
ప్రెగ్నెంట్ జ‌ర్న‌లిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...

⚠️ You are not allowed to copy content or view source