Logo
Download our app
ముంబై జోర్దార్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ బేజార్
NEWS   May 22,2025 08:28 am
ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో పాండ్యా సేన దుమ్ము రేపింది. ఏకంగా 18వ ఐపీఎల్ సీజ‌న్ లో ప్లే ఆఫ్స్ కి చేరుకుంది. నువ్వా నేనా సాగుతుంద‌ని అనుకున్న ఈ కీల‌క లీగ్ మ్యాచ్ పూర్తిగా ఏక‌ప‌క్షంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ ఆదిలోనే త‌డ‌ప‌డింది. 18 ఓవ‌ర్ల వ‌ర‌కు జ‌స్ట్ ఆ జ‌ట్టు చేసిన ర‌న్స్ కేవ‌లం 120 ప‌రుగులు మాత్ర‌మే. కానీ ఆ త‌ర్వాత చివ‌రి 2 ఓవ‌ర్ల‌లో ఏకంగా 48 ప‌రుగులు ఇచ్చుకుంది ఢిల్లీ క్యాపిట‌ల్స్. ఎప్ప‌టి లాగే మ‌రోసారి సూప‌ర్ షో చేశాడు సూర్య కుమార్ యాద‌వ్. 73 ర‌న్స్ చేశాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 18.2 ఓవ‌ర్ల‌లో 121 ర‌న్స్ కే ప‌రిమిత‌మైంది. 59 ర‌న్స్ తో ఓట‌మి పాలైంది.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

LATEST NEWS   Oct 09,2026 08:14 pm
CJP ధర్నా: ఢిల్లీలో భారీ భద్రత
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో అక్టోబర్ 10 నుంచి ధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసులు అనుమతి...

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

⚠️ You are not allowed to copy content or view source