Logo
Download our app
23 నుంచి రాజీవ్ యువవికాసం ఇంటర్వ్యూలు
NEWS   May 23,2025 12:08 am
మెట్‌ప‌ల్లి: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 23 నుంచి 28 వరకు ఎంపీడీవో ఆఫీస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న‌ట్టు మండల పరిషత్ అధికారి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంతోపాటు, సంబంధిత ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source