Logo
Download our app
చెర్రీతో పాన్ ఇండియా మూవీ
NEWS   May 22,2025 05:44 pm
ద‌ర్శ‌కుడు సుకుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. త‌న త‌దుప‌రి చిత్రం గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ఉంటుంద‌న్నాడు. క‌థ కూడా సిద్దం చేశాన‌ని చెప్పాడు. త‌న స్వంత ఊరికి వ‌చ్చిన ఆయ‌న త‌న చిన్న‌నాటి స్నేహితులు, బంధువుల‌తో క‌లిశాడు. ఈ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టాడు. తామిద్ద‌రం క‌లిసి చేసిన రంగ‌స్థ‌లం సంచ‌ల‌నం సృష్టించింద‌ని, ఇప్పుడు తాను చెర్రీతో తీయ‌బోయే మూవీ ఆర్ఆర్ఆర్ ను మించి ఉండ‌బోతోంద‌న్నాడు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:14 pm
CJP ధర్నా: ఢిల్లీలో భారీ భద్రత
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో అక్టోబర్ 10 నుంచి ధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసులు అనుమతి...

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

⚠️ You are not allowed to copy content or view source